actress samantha: తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకున్నారు. సుప్పథం ప్రవేశమార్గంలో ఆలయానికి చేరుకున్న ఆమె.... సాధారణ భక్తులతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
actress samantha: శ్రీవారి సేవలో పాల్గొన్న సినీనటి సమంత - ఏపీ వార్తలు
actress samantha: తిరుమల శ్రీవారిని సినీనటి సమంత దర్శించుకున్నారు. ఆమె సాధారణ భక్తులతో పాటు పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు.
samantha new movies స్టార్ హీరోయిన్ సమంత విభిన్న కథా చిత్రాల్లో నటిస్తూ కెరీర్లో దూసుకెళ్తోంది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్'తో(samantha family man look) హిందీ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ కథలను వినడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని ప్రచారం సాగింది! ఇకపై తెలుగులో సామ్ నటించదని అంతా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు తెలుగులోనే ఓ కొత్త దర్శకుడికి సామ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్ర టైటిల్ సహా మిగతా నటీనటుల వివరాలతో ఈ మూవీ గురించి అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. త్వరలోనే సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం'(samantha shakuntalam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేతో మరో సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ ఛాలెంజింగ్ పాత్రతో హాలీవుడ్లో కూడా అడుగుపెట్టనుంది. నాగచైతన్య- సమంత విడిపోతున్నారనే వార్తలకు సైతం ఇటీవలే చెక్ పెట్టింది.
ఇదీ చూడండి:'ఊ అంటావా మావ.. '.. ఫిదా చేస్తున్న సామ్ హాట్లుక్స్