తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖైరతాబాద్​లో తళుక్కుమన్న రంగమ్మత్త - సినీ నటి అనసూయ

హైదరాబాద్​ ఖైరతాబాద్​ క్రాస్​రోడ్​లో రంగమ్మత్త తళుక్కుమన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కంట్రీమాల్​ రిటైల్​ స్టోర్​ను యాంకర్​ అనసూయ ప్రారంభించారు. నాణ్యమైన నిత్యావసర వస్తువులు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.

ఖైరతాబాద్​లో తళుక్కుమన్న రంగమ్మత్త
ఖైరతాబాద్​లో తళుక్కుమన్న రంగమ్మత్త

By

Published : Mar 2, 2020, 3:01 PM IST

ఖైరతాబాద్​లో తళుక్కుమన్న రంగమ్మత్త

యాంకర్​, సినీ నటి అనసూయ హైదరాబాద్​ ఖైరతాబాద్‌ క్రాస్‌రోడ్‌లో తళుక్కుమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంట్రీమాల్‌ రిటైల్‌ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం అభిమానులతో ముచ్చటిస్తూ.. సందడి చేశారు. మనకు కావాల్సిన నిత్యావసర వస్తువులు నాణ్యతో అతి తక్కువ ధరలో కంట్రీమాల్​లో దొరుకుతాయని ఆమె తెలిపారు.

నగరంలో తొలి రిటైల్‌ స్టోర్‌ను ప్రారంభించినట్లు కంట్రీమాల్‌ సీఎండీ శ్రీనివాస్‌ తెలిపారు. త్వరలో మరిన్ని స్టోర్‌లు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో ఇంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువులను నాణ్యతతో ఒకేచోట అందిస్తున్నామని చెప్పారు.

ఇవీ చూడండి:భార్య, పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details