ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ కుటుంబ సమేతంగా దీపావళి వేడుకలను ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో జరుపుకున్నారు. అభిమానులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ దుస్తుల్లో టపాసులు కాల్చారు. పండుగను ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో టపాసులు ఎక్కువగా కాల్చకపోవడమే మంచిదని సూచించారు.
దీపావళి సంబురాల్లో హీరో శ్రీకాంత్ కుటుంబసభ్యులు - actor srikanth and his family
ఫిల్మ్‌నగర్‌లోని శ్రీకాంత్ తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
దీపావళి సంబురాల్లో శ్రీకాంత్ కుటుంబసభ్యులు