తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ - Actor Sarath kumar meets MLC kavitha today

Actor Sarath kumar meets MLC kavitha today: ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.

Actor Sarathkumar met with MLC Kalvakuntla poem
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో నటుడు శరత్‌కుమార్‌ భేటీ

By

Published : Jan 28, 2023, 11:26 AM IST

Actor Sarath kumar meets MLC kavitha today : నిజామాబాద్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ప్రముఖ సినీ నటుడు, ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్‌కుమార్‌ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై కవితతో ఆయన చర్చించినట్లు సమాచారం. భారత్‌ రాష్ట్ర సమితి స్థాపన ఉద్దేశం, లక్ష్యాలు, అజెండా తదితర అంశాలను శరత్‌కుమార్‌ అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details