తెలంగాణ

telangana

ETV Bharat / state

బంజారాహిల్స్​లో సందడి చేసిన నిధి అగర్వాల్​ - actor nidhi agarval at banjarahils in hyderabad

భారతీయ వస్త్రాభరణాలంటే చాలా ఇష్టమని సినీ కథానాయిక నిధి అగర్వాల్‌  అన్నారు. హైదరాబాద్​బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల షోరూమ్‌ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

actor nidhi agarval at banjarahils in hyderabad
బంజారాహిల్స్​లో సందడి చేసిన నిధి అగర్వాల్​

By

Published : Dec 2, 2019, 5:36 AM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల షోరూమ్‌ను సినీ కథానాయిక నిధి అగర్వాల్‌ ప్రారంభించారు. వివిధ రకాలైన వస్త్రాలు, అభరణాలను ఆమె ధరించి సందడి చేశారు. పెద్ద పెద్ద రింగ్‌లు, భారీ అభరణాలతో పాటు పెద్ద డైమండ్‌ అభరణాలను ఎక్కువగా ధరిస్తానని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. భారతీయ వస్త్రాభరణాలంటే చాలా ఇష్టమని నిధి అన్నారు.

బంజారాహిల్స్​లో సందడి చేసిన నిధి అగర్వాల్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details