హైదరాబాద్‌కు చెందిన ఓజోన్ టెక్నాలజీ సంస్థ క్విక్లో పేరుతో రూపొందించిన లాండ్రీ యాప్‌ను జూబ్లీహిల్స్‌లోని ఓ కేఫ్‌లో నటుడు నవదీప్ ఆవిష్కరించారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా లాండ్రీ సేవలను అందించాలనే ఉద్దేశంలో యాప్‌ను అందుబాటులోకి తీసుకరావడం అభినందనీయమన్నారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి లాండ్రీ సేవలను అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్విక్లో యాప్ ఆవిష్కరించిన నవదీప్ - quiclo laundry app in hyderabad
ప్రతీ ఒక్కరు సాంకేతికపై ఆధారపడుతున్నారని... అందుకు అనుగుణంగానే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోందని నటుడు నవదీప్ అన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓజోన్ టెక్నాలజీ సంస్థ క్విక్లో పేరుతో రూపొందించిన లాండ్రీ యాప్ ఆవిష్కరించారు.
![క్విక్లో యాప్ ఆవిష్కరించిన నవదీప్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4783712-thumbnail-3x2-nava.jpg)
క్విక్లో యాప్ ఆవిష్కరించిన నవదీప్