తెలంగాణ

telangana

అనిశాకు చిక్కిన అవినీతి అధికారి...

హైదరాబాద్​లోని సైదాబాద్​ డిప్యూటీ డీఈవో ఆఫీసుపై అనిశా అధికారులు దాడులు జరిపారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ రికార్డ్​ అసిస్టెంట్​ నేరుగా పట్టుబడ్డాడు. బాబురాజ్​ను అదుపులోకి తీసుకుని...కార్యాలయంలోని రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.

By

Published : Feb 15, 2020, 3:11 PM IST

Published : Feb 15, 2020, 3:11 PM IST

ACB officers arrest saidabad Deputy DEO office Record assistant
ACB officers arrest saidabad Deputy DEO office Record assistant

అనిశాకు చిక్కిన అవినీతి అధికారి...

ABOUT THE AUTHOR

...view details