జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ బిల్ కలెక్టర్ మహేంద్ర నాయక్ అనిశాకు పట్టుబడ్డాడు. జగద్గిరిగుట్టలోని ఆస్బెస్టాస్ కాలనీలో ఓ దుకాణం ఆస్తి పన్ను తగ్గించేందుకు 36 వేల రూపాయలు డిమాండ్ చేశాడు. షాపు యజమాని ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ షాపులో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్గా అధికారులు పట్టుకున్నారు.
అనిశాకు చిక్కిన కూకట్పల్లి సర్కిల్ బిల్కలెక్టర్ - ACB TRAP
కూకట్పల్లి సర్కిల్బిల్ కలెక్టర్ మహేంద్ర నాయక్ ఓ షాపు యాజమాని వద్ద 36వేలు లంచం తీసుకుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.
అనిశాకు చిక్కిన కూకట్పల్లి సర్కిల్ బిల్కలెక్టర్