హైదరాబాద్ అనిశా వలలో ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగి చిక్కాడు. విశ్రాంత వైద్యుడి పెన్షన్ పత్రాల ప్రక్రియ పూర్తి చేయడానికి కోఠిలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న సంజీవ్ కుమార్ 20 వేలు డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని సురేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను అశ్రయించాడు. కోఠిలోని డైరక్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు.
'రూ.20 వేలు ఇస్తేనే పింఛన్ ఇస్తా' - hyderabad
విశ్రాంత ఉద్యోగి పింఛన్ పత్రాల ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగి 20 వేల లంచం అడిగాడు.
లంచం అడిగిన అకౌంటెంట్