హైదరాబాద్ అనిశా వలకు పెద్దఅంబర్‌పేట మున్సిపల్ కమిషనర్ రవీందర్ రావు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతి కోసం రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటూ... కమిషనర్ అడ్డంగా దొరికిపోయారు. అధికారులు మరింత లోతుగా విచారిస్తున్నారు.
తిమింగళం చిక్కింది: అనిశా వలలో మున్సిపల్ కమిషనర్ - Acb raids news updates
అనిశా వలలో మున్సిపల్ కమిషనర్
19:19 June 09
తిమింగళం చిక్కింది: అనిశా వలలో మున్సిపల్ కమిషనర్
Last Updated : Jun 10, 2020, 10:41 AM IST