తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా - రేవంత్​ రెడ్డి తాజా వార్తలు

హైదరాబాద్​ అనిశా కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా పడింది. ఇరు వైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. నిర్ణయం ఈనెల 19కి వాయిదా వేసింది.

vote for note
ఓటుకు నోటు కేసు

By

Published : Apr 15, 2021, 10:48 PM IST

అనిశా కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది. స్టీఫెన్ సన్ సహా ఐదుగురు ప్రధాన సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్​ను వాయిదా వేయాలన్న రేవంత్ రెడ్డి పిటిషన్​పై వాదనలు ముగిశాయి. అనిశా ప్రధాన విచారణ పూర్తి చేయాలని.. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తామని రేవంత్ రెడ్డి తరఫు న్యాయవాది వాదించారు.

వెంట వెంటనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. పెండింగ్​లో పెట్టొద్దని అనిశా తరఫు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. నిర్ణయం ఈనెల 19కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:ఏదో ఒక రోజు తెలంగాణకి ముఖ్యమంత్రిని అవుతా: షర్మిల

ABOUT THE AUTHOR

...view details