ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై అ.ని.శా. కోర్టు విచారణ జరిపింది. తమ వాదనలు వినాలని అచ్చెన్నాయుడు తరపు న్యాయవాది కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై ఒకేసారి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడు పిటిషన్పై అ.ని.శా విచారణ
ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు కేసులో బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు ఒకేసారి వింటామని అ.ని.శా కోర్టు తెలిపింది. విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
అచ్చెన్నాయుడు పిటిషన్పై అ.ని.శా విచారణ
ఇది చదవండి: కరోనా ఉన్నా అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే