తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ భూములపై ఏబీవీపీ ఆందోళన - ఓయూ భూములపై ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణ పనులను వెంటనే ఆపాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ABVP dharna in OU lands at ncc gate
ఓయూ భూములపై ఏబీవీపీ ఆందోళన

By

Published : May 25, 2020, 7:12 PM IST

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్​సీసీ గేటు ముందు ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.

ఓయూ భూములను రీసర్వే చేసి ప్రహరి గోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. భూములను పరిరక్షించాలని నినాదాలు చేశారు.

ఓయూ భూములపై ఏబీవీపీ ఆందోళన

ఇదీ చూడండి :ఓయూలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం

ABOUT THE AUTHOR

...view details