సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించి.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏబీవీబీ నిజాం కాలేజీ యూనిట్ వినూత్న నిరసనకు దిగింది. హిందూమతాన్ని కించపరిచారని ఆయనపై విద్యార్థులు ఆరోపణలు చేశారు.
నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన - nizam collage latest news
నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన చేపట్టింది. ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిజాం కళాశాల ముందు ఏబీవీబీ వినూత్న నిరసన
కాలేజీ ప్రాంగణం నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థులు... గేటు ముందు మోకాళ్లపై కూర్చొని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి :'మోదీ.. భగవంతుని అవతారం'