రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు అమలు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు కోరారు. అన్నదాతలకు కనీస మద్దతు ధర కల్పించాలని.. పోడు భూముల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ భృతిని పార్టీ తరపున ఆహ్వానిస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో 28 శాతం ఖాళీలను మాత్రమే భర్తీ చేశారని శ్రీధర్ బాబు ఆరోపించారు.
కౌలురైతుకు ఇవ్వరా? - MINIMUM SELLING PRICE
నిరుద్యోగ భృతిని కాంగ్రెస్ తరపున ఆహ్వానిస్తున్నామని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. నాలుగేళ్లలో 28 శాతం ఖాళీలను మాత్రమే భర్తీ చేశారని పేర్కొన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కౌలురైతుకు ఇవ్వరా?