సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు - సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు
హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళావేదికలో ఓ ప్రైవేటు స్కూలు యాజమాన్యం సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, సినీ నటుడు సుధీర్ బాబు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఐక్యతే దైవత్వమనే నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించి అబ్బురపరిచారు. సంగీతంతో అలరించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
సంగీతంతో ఆకట్టుకున్న విద్యార్థులు
..