అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించి 12 ఏళ్లు గడిచిన సందర్భంగా పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి, వెంకటేష్ శర్మ చేతుల మీదుగా పుష్కర కుంభాభిషేకాన్ని భక్తిశ్రద్దలతో చేశారు. ఆలయ ఛైర్మన్ బాలరాజు గౌడ్ నేతృత్వంలో జరిగిన మహోత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం - abhishekam to ayyappa swamy in secenderabad
హైదరాబాద్ శివారు అన్నోజిగూడ అయ్యప్ప స్వామి దేవాలయంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయం నిర్మించి 12 సంవత్సరాలు అయిన సందర్భంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అయ్యప్ప స్వామికి పుష్కర కుంభాభిషేకం