హైదరాబాద్‌లోని కోఠి డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశావర్కర్లు ఆందోళనకు దిగారు. 10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కోరారు. 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
కనీస వేతనాలివ్వాలని ఆశా కార్యకర్తల ఆందోళన - aasha workers protest
కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆశావర్కర్ల ఆందోళన... పోలీసుల అరెస్టు
ఆందోళనకారులు డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా... పోలీసులు వారిని అడ్డుకుని సుల్తాన్‌బజార్ పీఎస్‌కు తరలించారు.
ఇవీ చూడండి:బడ్జెట్‌పై సాధారణ చర్చ నేటితో పూర్తి
Last Updated : Mar 12, 2020, 4:31 PM IST