ఇళ్ల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఆప్ - indira park
ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళన బాట పట్టారు.
double bedroom
By
Published : Feb 3, 2019, 9:13 PM IST
డబుల్ బెడ్రూం ఇళ్లనిర్మాణంపై శ్వేతపత్రం కోరుతూ ఆప్ ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకూ దశల వారీగా పోరాటం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. పేద, బడుగు వర్గాలకు ఇళ్లు కట్టిస్తామని ఆశ చూపి.. కార్యాచరణలో సర్కారు విఫలమైందని ఆరోపించారు.