తెలంగాణ

telangana

ETV Bharat / state

కుక్కపిల్లలకు ఆహారం అందించిన యువకుడు - కుక్కపిల్లలకు ఆహారం అందించిన యువకుడు

సికింద్రాబాద్​ సీలాఫల్​మండిలో ఆకలితో అలమటిస్తున్న కుక్కపిల్లలకు ఆహారం అందించాడు ఓ యవకుడు.

a young man who fed the puppies
పరిమళించిన మానవత్వం...

By

Published : Apr 5, 2020, 8:23 PM IST

సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలో ఓ శునకం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. నగరంలో లాక్​డౌన్​ పరిస్థితులు నెలకొన్న సందర్భంగా ఆహారం దొరక్క కుక్కపిల్లలు ఆకలితో అలమటించాయి. ఈ పరిస్థితిని గమనించిన ఓ యువకుడు కుక్కపిల్లలకు పాలు, బిస్కట్లు అందించి ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నాడు.

పరిమళించిన మానవత్వం...

ABOUT THE AUTHOR

...view details