వ్యక్తిగత కారణాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ మియాపూర్‌లో చోటుచేసుకుంది. విశాఖపట్టణానికి చెందిన బలరామ్ మోహన్ స్థానిక ఆదిత్య ఇంపీరియల్ హైట్స్‌లోని 13వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య - young man suicide aditya imperior hills
హైదరాబాద్ మియాపూర్‌లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని విశాఖపట్టణానికి చెందిన బలరామ్మోహన్ స్థానికంగా ఓ భవనం 13వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
![భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య a young man suicide at miyapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6361872-thumbnail-3x2-suicide-rk.jpg)
భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
భవనంపై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య