తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం ఎక్కడ?.. ప్రగతిభవన్​లో యువకుడి హల్​చల్... - హైదరాబాద్​ తాజా వార్తలు

ప్రగతిభవన్ వద్ద ఓ యువకుడు ప్లకార్డుతో హల్‌చల్‌ చేశాడు. ముఖ్యమంత్రి ఎక్కడ? అంటూ ప్లకార్డు ప్రదర్శించి పోలీసులు పట్టుకునే లోపు పరారయ్యాడు.

A young man protested with placards at Pragatibhavan
సీఎం ఎక్కడ?.. ప్రగతిభవన్​ వద్ద యువకుడి హల్​చల్​

By

Published : Jul 8, 2020, 7:22 PM IST

సీఎం కేసీఆర్‌ ఎక్కడ? అంటూ ఓ యువకుడు ప్లకార్డులు ప్రదర్శించి హల్​చల్​ చేశాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన యువకుడు ప్రగతి భవన్​ వద్ద నిరసన తెలిపాడు.

ఈ హఠాత్​ పరిణామంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. తెరుకుని యువకుడిని పట్టుకునేలోపు జారుకున్నాడు.

ఇదీ చదవండి :ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ABOUT THE AUTHOR

...view details