ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పరిధిలోని అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎగువ అహోబిలానికి వెళ్లే రహదారిలోని టేకు వనంలో పులి సంచారంతో అటుగా వెళ్లే భక్తులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం - పెద్ద పులి సంచారం
ఏపీ కర్నూలు జిల్లా అహోబిలం సమీపంలోని నల్లమలలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపింది. వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను ఫోన్లో చిత్రీకరించారు.
![ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం tiger traces found out by devotees at ahobilam in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9470345-224-9470345-1604762128205.jpg)
ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం సమీపంలో పెద్దపులి సంచారం
అహోబిలం వెళ్లే రహదారి పక్కనే వాహనంలో ఉన్న కొందరు భక్తులు పులి కదలికలను చిత్రీకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.