Snake Created a Ruckus On the Road: కూకట్‌పల్లిలోని కేపీహెచ్బీ రహదారిపై పాము కలకలం సృష్టించింది. ఒకసారిగా పాము రోడ్డు పైకి రావడంతో స్థానికులు కొద్దిగా భయభ్రాంతులకు లోనయ్యారు. అటుగా వెళుతున్న కేపీహెచ్బీ ఎస్సై మహేశ్ స్థానికుల సహాయంతో పామును బకెట్‌తో పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సై వెంటనే స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించారు. క్యాచర్ దానిని క్షేమంగా అడవిలో వదిలేశారు. పాములు కాపాడిన ఎస్సై మహేశ్‌ని స్థానికులు అభినందించారు.
రోడ్డుపై పాము కలకలం.. బకెట్‌తో పట్టుకున్న ఎస్సై - రహదారిపై పాము కలకలం
Snake Created a Ruckus On the Road: హైదరాబాద్‌లోని కూకట్పల్లి కేపీహెచ్బీ రహదారిపై పాము కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై పామును చూసిన జనం ఆందోళనకు గురయ్యారు. కేపీహెచ్బీ ఎస్సై మహేశ్ స్థానికుల సహాయంతో పామును బకెట్‌తో పట్టుకోవడంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Snake Created a Ruckus On the Road
రోడ్డుపై పాము కలకలం.. బకెట్‌తో పట్టుకున్న ఎస్సై మహేశ్