తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వల్ప అగ్నిప్రమాదం - అగ్నిప్రమాదం

సచివాలయంలో స్వల్ప అగ్ని ప్రమాద ఘటన కలకలం రేపింది. అగ్ని మాపక సిబ్బంది సకాలంలో స్పందించడం వల్ల మంటలు అదుపులోకి వచ్చాయి.

అగ్నిప్రమాదం

By

Published : Mar 7, 2019, 12:50 PM IST

మంటలు ఆర్పుతున్న సిబ్బంది
హైదరాబాద్‌ సచివాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బి-బ్లాక్​ వద్ద మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ఉద్యోగులు అగ్నిమాపక అధికారులకు సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. ఎలాంటి నష్టం జరగకపోవడం వల్ల అందరూఊపిరి పీల్చుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details