హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో గ్రీన్ ల్యాండ్ హోటల్ వద్ద ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ హత్యకు దారితీసింది. నిందితులు రోజూ వారి అడ్డా కూలీగా పని చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మద్యం మత్తులో షేకమోసిన్పై, అబ్ అనే వ్యక్తి దాడి చేసి గొంతు కోసినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి షేక్ మోసిన్ బోరబండ ప్రాంతంలో నివాసం ఉన్నట్లు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.
మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య - మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ ఎస్సార్‌నగర్ గ్రీన్‌పార్క్ హోటల్ వద్ద ఓ వ్యక్తి హత్య దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఇద్దరు లేబర్ అడ్డా కూలీల మధ్య జరిగిన ఘర్షణలో ఈ ఘటన చోటుచోసుకుంది.
మద్యం మత్తులో వ్యక్తి దారుణ హత్య