బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లైఓవర్ వద్ద ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. లారీ ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.
బేగంపేట్ ఫ్లై ఓవర్ డివైడర్‌ను ఢీకొట్టిన లారీ - ట్రాఫిక్ పోలీసులు
లారీ అదుపు తప్పి ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన బేగంపేట్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో ప్రాణ నష్టం తప్పింది.

బేగంపేట్ ఫ్లైఓవర్ డివైడర్‌ను ఢీకొట్టిన లారీ
తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం మూలంగా ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం ఏర్పడింది.