ఆంధ్రప్రదేశ్ జిల్లా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం కూడలిలో స్కోడా కారు అగ్ని ప్రమాదానికి గురైంది. వాహనంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటకు దిగి... సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కానీ కారు మంటల్లో ఆహుతైపోయింది.
ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు - కాకినాడలో కారు ప్రమాదం వార్తలు
లక్షలు పెట్టి ప్రేమతో కొనుక్కున్న కారు అగ్నికి ఆహుతైంది. వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన ప్రయాణికులు కారు నుంచి బయటకు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు.
![ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు a-fire-broke-out-in-a-skoda-car-in-kakinada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7840805-639-7840805-1593570676715.jpg)
ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు
ప్రయాణిస్తుండగా చెలరేగిన మంటలు... ఆహుతైన స్కోడాకారు
ఇదీ చదవండి:కరోనా కలవరం... కొత్తగా 945 మందికి పాజిటివ్