హైదరాబాద్ మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మస్తాన్నగర్ బస్తీలో ఓ వ్యక్తి మద్యం మత్తులో గన్తో హల్చల్ చేశాడు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తిని అంటూ స్కార్పియో వాహనంలో వచ్చి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశాడు. TS 04 EX 7777 వాహనంలో వచ్చిన వ్యక్తి స్థానిక కాలనీల నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా.. దారి లేక వాహనాన్ని నిలిపాడు.
జనం పోగవడం వల్లే...