తెలంగాణ

telangana

ETV Bharat / state

మరో సెల్ఫీ: కరోనా ఫీజు పేరుతో వేధిస్తున్నారని వైద్యురాలి కన్నీరు

ఆ ఆసుపత్రి మేనేజ్​మెంట్ కరోనా​ బిల్లు కోసం వేధిస్తూ... నరకం చూపెడుతోందని సెల్ఫీ వీడియో ద్వారా వైద్యురాలు గోడు వెళ్లబోసుకున్నారు. తన తండ్రితోపాటు తనకు చేయని వైద్యానికి బిల్లు వేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు.

a-doctor-selfie-video-on-harassment-of-hospital-management-in-hyderabad
మరో సెల్ఫీ: కరోనా ఫీజు పేరుతో వేధిస్తున్నారని వైద్యురాలి కన్నీరు

By

Published : Jul 8, 2020, 9:57 PM IST

Updated : Jul 8, 2020, 10:11 PM IST

హైదరాబాద్​లో ఓ కార్పొరేట్ ఆసుపత్రి అడ్డగోలు ఫీజులతో వేధింపులకు గురిచేస్తోందంటూ.. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వైద్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తన పరిస్థితిని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తన తండ్రితోపాటు తనకు చేయని వైద్యానికి బిల్లు వేస్తున్నారని ఆరోపించారు. 14 రోజులుగా ఆసుపత్రి మేనేజ్​మెంట్​ బిల్లు కోసం వేధిస్తూ... నరకం చూపెడుతోందని సెల్ఫీ వీడియో ద్వారా వైద్యురాలు గోడు వెళ్లబోసుకున్నారు.

ఆసుపత్రి అడ్డగోలు ఫీజులతో వేధింపులకు గురిచేస్తోన్నారు
Last Updated : Jul 8, 2020, 10:11 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details