తెలంగాణ

telangana

ETV Bharat / state

శిలువ పీత ఎప్పుడైనా చూశారా? - తూర్పు గోదావరి తాజా సమాచారం

ఈ చిత్రాన్ని చూడగానే వింతగా కనిపిస్తోంది కదూ.. ఇది ఓ రకమైన పీత. దీని శరీరంపై వివిధ ఆకృతుల్లో గీతల్లా కనిపిస్తున్నాయి. అరుదుగా దొరికే ఈ పీతలు అంతర్వేది మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో అబ్బుర పరుస్తున్నాయి.

a-dazzling-rare-crab-at-antarvedi-mini-fishing-harbour in ap
శిలువ పీత ఎప్పుడైనా చూశారా?

By

Published : Dec 18, 2020, 4:18 PM IST

అరుదుగా దొరికే పీతలు ఏపీలోని అంతర్వేది మిని ఫిషింగ్ హర్బర్​లో అబ్బురపరుస్తున్నాయి. వీటి శరీరంపై వివిధ ఆకృతుల్లో గీతలు కనిపిస్తున్నాయి.

డిసెంబరులో ఇవి ఎక్కువగా కనిపిస్తాయని... వీటిని శిలువ పీతలంటారని మత్స్యకారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:తుమ్ము ఆపుకోవడం మంచిదేనా?

ABOUT THE AUTHOR

...view details