హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ ఇంట్లో మహబూబ్నగర్ పోలీసులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో అతని ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మావోయిస్టుల కరపత్రాలు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. జగన్ను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారిస్తున్నారు.
మహబూబ్నగర్ పోలీస్స్టేషన్లో జగన్పై కేసు నమోదు - ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ ఇంట్లో మహబూబ్నగర్ పోలీసులు సోదాలు చేశారు
ఉస్మానియా వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగన్ ఇంట్లో మహబూబ్నగర్ పోలీసులు సోదాలు చేశారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ఆరోపణలతో తనిఖీలు చేపట్టారు.
మహబూబ్నగర్ పోలీస్స్టేషన్లో జగన్పై కేసు నమోదు