తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్వభూపాల వాహనంపై శ్రీవారి అభయప్రదానం - 8th day Srivari Navratri Brahmotsavalu in Thirumala

తిరుమలలో ఎనిమిదోరోజు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.

తిరుమల బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం
తిరుమల బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం

By

Published : Oct 23, 2020, 10:39 AM IST

తిరుమల బ్రహ్మోత్సవాలు: సర్వభూపాల వాహనంపై శ్రీవారి దర్శనం

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఎనిమిదోరోజు తిరుమలేశుడు సర్వభూపాల వాహనంపై అభయమిచ్చారు. ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు భక్తులను ఆశీర్వదించారు.

రాత్రి 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు అశ్వ వాహ‌నంపై ఊరేగనున్నారు. శనివారంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆక్టోబర్​ 24న ఉదయం శ్రీవారి ఆలయంలో చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహన సేవ

ABOUT THE AUTHOR

...view details