ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 6,17,776కి చేరింది. తాజాగా వైరస్‌తో మరో 58 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 5,302 మందికి చేరింది. ప్రస్తుతం 81,763 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ నుంచి ఇప్పటి వరకు 5,30,711 మంది కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 74,595 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు 50,33,676 కరోనా పరీక్షలు చేశారు.
ఏపీలో కొత్తగా 8,218 కరోనా కేసులు నమోదు