ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. మోతీనగర్ రేషన్ దుకాణానికి చెందిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న 80 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు.
అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ - అక్రమంగా తరలిస్తున్న బియ్యం
ఎస్సార్ నగర్ పోలీసులు అక్రమంగా తరలిస్తున్న సుమారు 80 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక వాహనాన్ని సీజ్ చేశారు.

అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అక్రమంగా తరలిస్తున్న 80 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
ఇదీ చూడండి :'ఆలయాల పేరుతో అక్రమాలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?'