తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్​ కాపీయింగ్​: పట్టుబడ్డ ఎనిమిది మంది - 8 INTER STUDENTS ARREST FOR MASS COPYING IN EXAMS

ఇంటర్మీడియట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్​లో చూచిరాతల పోటీలు జరుగుతున్నాయి. ఓ కాలేజీలో మాస్ కాపీయింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మందిని టాస్క్​ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. టోలీచౌకీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

mass copying in new madina junior college
మాస్​ కాపీయింగ్​: పోలీసుల అదుపులో 8 మంది విద్యార్థులు

By

Published : Mar 18, 2020, 4:48 PM IST

హైదరాబాద్ టోలీచౌకీలోని న్యూ మదీనా జూనియర్ కాలేజీలో మాస్ కాపీయింగ్ జరుగుతోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్​లో ఒక్కో పేపర్​కు ఓ రేటు కేటాయించి వసూలు చేస్తున్నారు. విషయం తెలుకున్న టాస్క్​ఫోర్స్ రంగంలోకి దిగింది. పరీక్షరాసే సమయంలో అందరితోపాటే విద్యార్థులను కూర్చో బెడుతున్నారు. వారికి నకిలీ ఓఎంఆర్ షీట్ ఇస్తున్నారు. ఒరిజినల్ ఓఎంఆర్ షీట్​ను కాలేజీ యాజమాన్యమే రాయిస్తోంది. మాస్ కాపీయింగ్​కు పాల్పడుతున్న ఎనిమిది మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారి తెలిపారు.

మాస్​ కాపీయింగ్​: పోలీసుల అదుపులో 8 మంది విద్యార్థులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details