తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు - తెలంగాణలో కరోనా కేసులు

corona
కరోనా కేసులు

By

Published : Apr 24, 2021, 9:48 AM IST

Updated : Apr 24, 2021, 10:03 AM IST

09:15 April 24

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం కొత్తగా 7,432 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 33 మంది మృతి చెందారు. తాజాగా 2,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసులు 58 వేలు దాటాయి. ప్రస్తుతం 58,148 కొవిడ్​ యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 1,03,770 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ధరణ కేంద్రాల్లో 85,916 మందికి, ప్రైవేటు నిర్ధరణ కేంద్రాల్లో 17,854 మందికి కొవిడ్​ పరీక్షలు చెశారు.  

Last Updated : Apr 24, 2021, 10:03 AM IST

ABOUT THE AUTHOR

...view details