ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2407కు చేరింది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. వివిధ ఆస్పత్రుల నుంచి 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 715 మంది చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 68 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి - ఏపీలో కోయంబేడు మార్కెట్ ప్రభావం
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రాలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 2407కు చేరింది.
ఏపీలో కొత్తగా 68 పాజిటివ్ కేసులు.. ఒకరు మృతి