రాష్ట్రంలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు 2,75,904 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,482 మంది మరణించారు. కరోనా నుంచి మరో 805 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,66,925 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు, 2 మరణాలు - Covad 19 Latest news
తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,75,904 మంది కొవిడ్ బారిన పడ్డారు.
తెలంగాణలో కొత్తగా 643 కరోనా కేసులు, 2 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులుండగా.. 5,434 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 109 కరోనా కేసులు నమోదయ్యాయి.
Last Updated : Dec 10, 2020, 9:17 AM IST