రాష్ట్రంలో కొత్తగా 627 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి నలుగురు చెందారు. ఇప్పటివరకు 2,80,822 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,510 మంది మరణించారు. కరోనా నుంచి మరో 721 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,72,370 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 627 కరోనా కేసులు, 4 మరణాలు
తెలంగాణలో కొత్తగా 627 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో నలుగురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,80,822 మంది కొవిడ్ బారిన పడ్డారు.
రాష్ట్రంలో కొత్తగా 627 కరోనా కేసులు, 4 మరణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 6,942 యాక్టివ్ కేసులుండగా.. 4,814 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 123 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :కొవాగ్జిన్ టీకా సురక్షితమే: భారత్ బయోటెక్