జీవితంలో స్వయంగా పని చేసుకోగలిగినంతకాలం తనకు తెలిసిన సేవను పది మందికి అందించాలన్న తపన ఆమెది. అభ్యాసానికి వయసుతో పనిలేదని నమ్మేతత్వం. వెరసి 62 ఏళ్ల వయసులో నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షలు రాసి... 54వ ర్యాంకును సాధించారు.
ఈ పట్టుదల ఎందరికో ఆదర్శం.. 62 ఏళ్లలో నీట్ 54వ ర్యాంక్
ఆమె ఓ వైద్యురాలు. పాతికేళ్ల అనుభవం ఉంది. పిల్లలు పెద్దవారయ్యారు. కానీ ఏదైనా సాధించాలనే తపన ఆమెలో ఇంకా పోలేదు. సాధించాలనే తపన... లక్ష్యంపై గురి ఉంటే చాలు వయసు ఒక సంఖ్య మాత్రమే అని నిరూపించారు. 62ఏళ్ల వయసులో నీట్ పరీక్ష రాసి 54వ ర్యాంక్ సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ పట్టుదల ఎందరికో ఆదర్శం: 62 ఏళ్ల వయసులో 45వ నీట్ ర్యాంక్
లక్ష్యం, సాధించాలన్న పట్టుదల ఉండాలే కానీ... ఏ వయసులోనైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు. కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన నీట్ ర్యాంకర్ డాక్టర్ రజినీతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి:మిస్సింగ్.. వీళ్లంతా ఏమైపోతున్నారు..!