ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కొవిడ్ కేసులు 2514కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 55కు చేరుకుంది. నిన్న ఆస్పత్రుల నుంచి 51 మంది డిశ్చార్జ్ కాగా... మొత్తం 1731 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 728 మంది చికిత్స పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు... ఒకరు మృతి - ఏపీలో కరోనా మరణాల వార్తలు
![ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు... ఒకరు మృతి corona death toll in andhrapradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7300199-thumbnail-3x2-ap.jpg)
ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు... ఒకరు మృతి
11:21 May 22
ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు... ఒకరు మృతి
Last Updated : May 22, 2020, 12:32 PM IST