రాష్ట్రంలో కొత్తగా 609 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి మరో నలుగురు మృతి చెందారు. 647 మంది బాధితులు... కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8,777 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని... అధికారులు తెలిపారు. రికవరీ రేటు 98.05 శాతానికి పెరిగిందని వెల్లడించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 8 వేల 921 మందికి... కరోనా పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 609 కరోనా కేసులు, 4 మరణాలు - New corona cases
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజురోజుకు కేసుల పెరుగుదలలో తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా రాష్ట్రంలో 609 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కొత్తగా 609 కరోనా కేసులు