రాష్ట్రంలో కొత్తగా 5,695 కరోనా కేసులు, 49 మరణాలు - తెలంగాణలో కరోనా మృతులు
09:18 May 03
వైరస్‌తో మరో 49 మంది మృతి
రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,695 పాజిటివ్ కేసులు నమోదు కాగా... కొవిడ్ బారిన పడి మరో 49 మంది మృతిచెందారు. 58,742 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... తాజా కేసులు నమోదయ్యాయి.
కరోనా నుంచి మరో 6,206 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో క్రియాశీల కేసులు 80 వేలు దాటాయి. ప్రస్తుతం 80,135 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో కొత్తగా 1,352, మేడ్చల్ జిల్లాలో 427, రంగారెడ్డి జిల్లాలో 483 కరోనా కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి:అమ్మలూ... ఇవే మీ ఆయుధాలు