GuruNanak Dev birth anniversary: గురునానక్ దేవ్ 553వ జయంతిని పురస్కరించుకొని సిక్కులు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాల్దివాస్ కార్యక్రమానికి సిక్కు మతస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సిక్కు మత పెద్దలు వారి బోధనలు, కీర్తనలు, లంగర్ కార్యక్రమాలతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆధ్యాత్మికతను సంతరించుకుంది.
ఘనంగా గురునానక్ 553వ జయంతి వేడుకలు.. - gurunanak dev jayanthi
GuruNanak Dev birth anniversary celebrations: గురునానక్ దేవ్ 553వ జయంతిని పురస్కరించుకొని సిక్కులు హైదరాబాద్‌లో ఘనంగా జరుపుకున్నారు. నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశాల్దివాస్ కార్యక్రమానికి సిక్కు మతస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గురునానక్‌దేవ్
గురునానక్ బోధనలను ప్రతి ఒక్కరు ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందని వారు అభిప్రాయపడ్డారు. అలాగే అందరూ శాంతి, సౌభ్రాతృత్వం, ఐక్యత, సోదరభావం కలిగి ఉండాలని మత బోధకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటి పునమ్ కౌర్ పాల్గొని గురునానక్ కీర్తనలు ఆలపించారు.
ఇవీ చదవండి: