రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ఒకరు చెందారు. ఇప్పటివరకు 2,80,195 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,506 మంది మరణించారు. కరోనా నుంచి మరో 682 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,71,649 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 551 కరోనా కేసులు, ఒకరు మృతి - 551 new cases registered in Telangana
తెలంగాణలో కొత్తగా 551 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరోకరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,80,195 మంది కొవిడ్ బారిన పడ్డారు.
551 new corona cases and 1 death reported in Telangana
రాష్ట్రంలో ప్రస్తుతం 7,040 యాక్టివ్ కేసులుండగా.. 4,955 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 111 కరోనా కేసులు నమోదయ్యాయి.
- ఇదీ చూడండి :కరోనా వేళ దేశంలో పెరిగిన గృహహింస