తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ పోరు... రెండో రోజు భారీగా నామినేషన్లు - జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్లు

జీహెచ్​ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇంకా ఒక్కరోజే గడువు ఉండటంతో ఇవాళ పెద్దఎత్తున నామపత్రాలు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేశారు.

ghmc
ghmc

By

Published : Nov 19, 2020, 8:23 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలకు రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్లు వేశారు. ఇప్పటి వరకు 537 మంది అభ్యర్థులు 597 నామపత్రాలు సమర్పించారు. శుక్రవారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది.

పార్టీ నామినేషన్లు
తెరాస 195
భాజపా 140
కాంగ్రెస్​ 68
తెదేపా 47
ఎంఐఎం 27
సీపీఎం 04
సీపీఐ 01
వైకాపా 01
రికగనైజ్డ్, రిజిస్టర్డ్ పార్టీలు 15
స్వతంత్రులు 110

ABOUT THE AUTHOR

...view details