సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు విధుల్లో చేరికపై విధించిన గడువు ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా గడువులోపు విధుల్లో చేరేందుకు 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలను అందజేశారు. మొత్తం 487 మంది లేఖలు అందించగా అందులో బస్‌భవన్‌లోని పరిపాలన సిబ్బంది 216 మంది ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 111 మంది, హైదరాబాద్ జోన్లో 73 మంది సిబ్బంది, కరీంనగర్ జోన్ నుంచి 87 మంది విధుల్లో చేరేందుకు ముందుకొచ్చారు.
డెడ్‌లైన్‌లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు - హైదరాబాద్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె-2019 లేటెస్ట్
ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు మంగళవారం అర్థరాత్రికే ముగిసింది. ఆ సమయం వరకు రాష్ట్రవ్యాప్తంగా 487 మంది సిబ్బంది సమ్మతి పత్రాలను అందజేశారు.
డెడ్‌లైన్‌లోపు విధుల్లో చేరిన 487 మంది ఆర్టీసీ కార్మికులు
ఇదీ చదవండిః గుండెపోటుతో మరో ఆర్టీసీ కార్మికుడు మృతి