తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో మరో 48 పాజిటివ్​ కేసులు - covid 19 cases in ap

ఆంధ్రాలో కొవిడ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

covid update
ఏపీలో మరో 48 పాజిటివ్​ కేసులు

By

Published : May 13, 2020, 12:28 PM IST

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. కొత్తగా గుంటూరు 12, చిత్తూరు 11, కర్నూలులో 7 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో ఒకరు మృతి చెందగా...86 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

జిల్లాల వారిగా వివరాలు

ABOUT THE AUTHOR

...view details