ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు సంఖ్య 2,561కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు. కొత్తగా వివిధ ఆసుపత్రుల నుంచి 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 727 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి - ఏపీలో కరోనా మరణాలు వార్తలు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందగా... మొత్తం 56 మంది మృతి చెందారు.
![ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి 47-new-more-corona-possitive-cases-registerd-in-ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7312276-184-7312276-1590218930447.jpg)
ఏపీలో కొత్తగా 47 కరోనా కేసులు.. ఒకరు మృతి